చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?

ఈ ఫొటోలో ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. తండ్రి స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టినా అనతికాలంలోనే

చిన్నతనంలో తన స్నేహితుడితో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా?
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2021 | 3:52 PM

ఈ ఫొటోలో ఎంతో క్యూట్‌గా ఉన్న చిన్నారి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. తండ్రి స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టినా అనతికాలంలోనే తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టైగర్‌ ష్రాఫ్‌, కార్తిక్‌ ఆర్యన్‌, ఇషాన్‌ ఖట్టర్‌ లాంటి యంగ్‌ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. అది కూడా ఓ సెన్సేషనల్‌ మూవీతో. ఇక సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందీ ముద్దుగుమ్మ. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలను నెట్టింట్లో షేర్‌ చేస్తుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బాలీవుడ్‌ అందాల తారల్లో ఈమె కూడా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 20 మిలియన్ల మంది ఈ అందాల నటిని అనుసరిస్తున్నారు. ఇలా సినిమాల్లోనూ, సోషల్‌ మీడియాలోనూ బోలెడంత పాపులారిటీ సాధించుకున్న ముద్దుగుమ్మ మరెవరో కాదు.. త్వరలోనే ‘లైగర్‌’ సినిమాతో మనల్ని పలకరించనున్న అనన్యా పాండే.

‘సాహో’ లో స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్న చుంకీపాండే గారాల తనయే అనన్య. ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ తో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘పతి పత్నీ అవుర్‌ ఓ’, ‘ఖాళీపీలి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండతో కలిసి ‘లైగర్‌’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. పూరి జగన్నాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లైగర్‌తో పాటు హిందీలో ‘గెహ్రియాన్‌’ అనే మరో సినిమాలో నటిస్తోంది అనన్య. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అందాల తార ‘సైబర్‌ బుల్లీయింగ్‌ (వేధింపులు)’ పై పలు అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయిన్‌ లు నిర్వహిస్తోంది.

View this post on Instagram

A post shared by Ananya ?? (@ananyapanday)

Also Read:

Akhil Akkineni: డేటు మారినా దర్జా మారదు.. దూకుడు మారదు.. అఖిల్ సినిమా పై నిర్మాత ఇంట్రస్టింగ్ ట్వీట్..

Omicron: భారత్‌లో ఒమిక్రాన్‌ ప్రకంపనలు.. యూపీలో రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూ..

IT Raids: పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో ఐటీ సోదాలు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన నోట్ల కట్టలు.. షాకైన అధికారులు..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!