‘మా’లో మేమంతా సర్దుకున్నాం – రాజశేఖర్

గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏదో ఒక సమస్యపై తరచూ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  శివాజీరాజా ప్యానల్ ని నరేష్ ప్యానల్ పక్కా ప్రణాళికతో ఓడించింది. అందులో భాగంగా నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా జీవిత, రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల తర్వాత అంతా కలిసి పని చేస్తామని.. తమ మధ్య ఎటువంటి […]

'మా'లో మేమంతా సర్దుకున్నాం - రాజశేఖర్
Follow us

|

Updated on: Jun 24, 2019 | 10:44 AM

గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఏదో ఒక సమస్యపై తరచూ మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో  శివాజీరాజా ప్యానల్ ని నరేష్ ప్యానల్ పక్కా ప్రణాళికతో ఓడించింది. అందులో భాగంగా నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా జీవిత, రాజశేఖర్‌లు ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల తర్వాత అంతా కలిసి పని చేస్తామని.. తమ మధ్య ఎటువంటి గొడవలు ఉండవని నరేష్ వెల్లడించారు.

అదేవిధంగా నిన్న జరిగిన ‘మా’ తొలి సర్వసభ్య సమావేశానికి నరేష్ ప్యానల్ తో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ ‘మా’లోని సభ్యులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఫిల్మ్ నగర్ లో నటీనటుల సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయిస్తుందని చెప్పారు.

అనంతరం హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ‘శివాజీ రాజా, నరేష్‌లు కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు’. అందరి సమక్షంలో ఏర్పాటైన ఈ సమావేశం విజయవంతం అయిందని.. మేమందరం కలిసిపోయామని రాజశేఖర్ స్పష్టం చేశారు.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి