Shivathmika Rajashekar: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న శివాత్మిక.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదాఅవ్వాల్సిందే ..

ఆ ముద్దుగుమ్మ పేరే శివాత్మిక రాజశేఖర్. సినిమాలు చేస్తున్నప్పకి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. 2019లో దొరసాని అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది.

Shivathmika Rajashekar: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న శివాత్మిక.. లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదాఅవ్వాల్సిందే ..
Shivathmika Rajashekar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2023 | 11:49 AM

హీరోయిన్స్ గా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. నటనతో ఎంతగా ఆకట్టుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం కరువవుతూ ఉంటాయి కొంతమందికి.. ఆ లిస్ట్ లో ఈ అమ్మడు కూడా ఉంది. ఆ ముద్దుగుమ్మ పేరే శివాత్మిక రాజశేఖర్. సినిమాలు చేస్తున్నప్పకి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రావడం లేదు. 2019లో దొరసాని అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరపైకి వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కానీ శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక పంచతంత్రం ఆకాశం అనే సినిమాలలో కూడా కీలక పాత్రలో నటించింది. ముఖ్యంగా తమిళంలో కూడా ఆమెకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. నిత్యం రకరకాల ఫొటోలతో సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శివాత్మిక ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శివాత్మిక. ఇక ఈ అమ్మడి ఫోటోలపై కుర్రాళ్ళు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంటూ పోకుండా ఆచి తూచి అడుగులేస్తోంది ఈ భామ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!