Prabhas: అట్లుంటది మరి ప్రభాస్‌తో.. ఆది పురుష్‌ తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ ఎన్ని రూ. కోట్లో తెలిస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..

Prabhas Adipurush: ప్రభాస్ ఇప్పుడీ పేరు ఓ సెన్సేషన్‌. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ నేషనల్‌ హీరోగా మారారు. ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తైనా...

Prabhas: అట్లుంటది మరి ప్రభాస్‌తో.. ఆది పురుష్‌ తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ ఎన్ని రూ. కోట్లో తెలిస్తే.. షాక్‌ అవ్వాల్సిందే..
Adipurush, prabhas
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2022 | 6:35 AM

Prabhas Adipurush: ప్రభాస్ ఇప్పుడీ పేరు ఓ సెన్సేషన్‌. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ నేషనల్‌ హీరోగా మారారు. ప్రస్తుతం ప్రభాస్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తైనా అది టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారాల్సిందే. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. వీటిలో ‘ఆది పురుష్‌’ ఒకటి. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ప్రభాస్‌కు జోడిగా కృతిసనన్‌ నటిస్తోంది.

ఇదిలా ఉంటే రాధేశ్యామ్‌ అనుకున్నంతలా విజయాన్ని అందుకోలేక పోయినా ప్రభాస్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆదిపురుష్‌ థియేట్రికల్‌ రైట్స్‌. అవును.. తాజాగా తెలుస్తోన్న సమచారం ప్రకారం ‘ఆది పురుష్‌’ ఒక్క తెలుగు థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ. 100 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రభాస్‌కు తెలుగులో రూ. 100 కోట్ల మార్కెట్‌ ఉందని ఇది వరకు వచ్చిన సినిమాలతోనే రుజుదైంది. ఈ నేపథ్యంలో యూవీ క్రియేషన్స్‌ అన్ని రూ. కోట్లు పెట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఆది పురుష్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నా విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి