West Bengal-Assam Election 2021 Opinion Poll LIVE: బెంగాల్, అస్సాం ఓటర్లు ఎటువైపు..? TV9 ఒపినియన్ పోల్స్ రిపోర్ట్

Ram Naramaneni

|

Updated on: Mar 24, 2021 | 7:14 PM

West Bengal-Assam Election 2021 Opinion Poll LIVE: బెంగాల్  ఎన్నికలు ఎనిమిది దశల్లో   జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి  టీవీ 9 భారత్ వర్ష్ పోల్ స్టార్ట్  సర్వే విశ్లేషణ ఇలా ఉంది. ఆయా  ప్రశ్నలకు ఓటర్ల నుంచి అందిన సమాధానాలు...

West Bengal-Assam Election 2021 Opinion Poll LIVE: బెంగాల్, అస్సాం ఓటర్లు ఎటువైపు..? TV9 ఒపినియన్ పోల్స్ రిపోర్ట్
West Bengal Elections 2021

West Bengal Election 2021 Opinion Poll:   బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో  జరగనున్నాయి. ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రచారం చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ కూడా మొదటిసారిగా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశ్యంతో అస్రశస్త్రాలతో రంగంలోకి దిగుతుంది. అటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ఓటర్ల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి, టీవీ 9 ప్రజలతో సంభాషించి తుది అభిప్రాయ సేకరణ జరిపింది. టీవీ 9  ఒపీనియన్ పోల్‌లో బెంగాల్ మానసిక స్థితిని ఈ విధంగా ఉంది

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Mar 2021 07:05 PM (IST)

    అస్సాంలో సీట్ల షేరింగ్ ఇలా వచ్చే అవకాశం ఉంది

    కూటమి            2016 ఫలితాలు        2021 ప్రొజెక్షన్         స్వింగ్ ఎన్డీఏ                    74                                   73                      -1 యుపిఎ                39                                    50                     11 ఇతరులు              13                                     3                      -10 మొత్తము              126                                 126                      0

  • 24 Mar 2021 07:03 PM (IST)

    అస్సాంలో ఈసారి ఓటు వాటా ఇలా వచ్చే అవకాశం ఉంది

    కూటమి      2016 ఫలితాలు      2021 ప్రొజెక్షన్         స్వింగ్ ఎన్డీఏ             41.9                           45                            3.1 యుపిఎ           31                            39.7                       8.7 ఇతరులు        27.1                        15.3                       -11.8

  • 24 Mar 2021 06:57 PM (IST)

    అస్సాంలో ఎవరికి ఎన్ని సీట్లు?

    అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నట్లు ఒపినియన్ పోల్‌ని బట్టి అర్థమవుతుంది

    – ఎన్‌డిఎ 73 సీట్లు – యుపిఎ 50 – ఇతరులు 3

  • 24 Mar 2021 06:33 PM (IST)

    అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు

    అస్సాం శాసనసభలో 126 సీట్లు ఉండగా, మూడు దశల్లో ఓటింగ్ ఉంటుంది. మే 2 న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. మొదటి దశలో 12 జిల్లాల్లోని 47 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ఉంటుంది. మొదటి దశ నోటిఫికేషన్ మార్చి 2 న జారీ చేశారు. మార్చి 27 న ఓటింగ్ జరుగుతుంది. మే 2 న ఫలితాలు వస్తాయి. 13 జిల్లాల్లోని 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రెండో దశలో జరుగుతాయి. రెండవ దశ నోటిఫికేషన్ మార్చి 5 న జారీ చేశారు. ఏప్రిల్ 1 న ఓటింగ్ ఉంటుంది.  మే 2 న ఫలితాలు వస్తాయి. మూడవ దశలో 12 జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 న ఓటింగ్ జరుగుతుంది. ఈ దశకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 12 న విడుదలైంది.

  • 24 Mar 2021 06:30 PM (IST)

    అస్సాం ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తన విజయంపై ధీమాగా ఉంది.  టీవీ 9 అభిప్రాయ సేకరణలో కూడా ప్రజల నాడి ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో ఏ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలవబోతుంది… ఏ కూటమి అధికారం సాధించే అవకాశాలు ఉన్నాయో.. టీవీ9 ఒపినియన్ పోల్ ద్వారా తెలుసుకుందాం. అస్సాం శాసనసభలో 126 సీట్లు ఉండగా, మూడు దశల్లో ఓటింగ్ ఉంటుంది. మే 2 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

  • 24 Mar 2021 05:36 PM (IST)

    బెంగాల్‌లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది

    మొత్తం సీట్లు : 294

    తృణమూల్ కాంగ్రెస్ : 146

    బీజేపీ : 122

    కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 23

    ఇతరులు : 3

  • 24 Mar 2021 05:34 PM (IST)

    బెంగాల్‌లో ఓటు షేరు ఎలా ఉందంటే..?

    ఇక బెంగాల్ లో ఓటు షేర్ ఇలా ఉంది..?

    తృణమూల్ కాంగ్రెస్ : 39.6 శాతం

    బీజేపీ : 37.1

    కాంగ్రెస్-లెఫ్ట్-ఐ ఎస్ ఎఫ్ : 17.4

  • 24 Mar 2021 05:32 PM (IST)

    మమతా పనితీరుపై ఓటర్లు ఏం చెబుతున్నారు..?

    ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పని తీరు ఎలా ఉందనుకుంటున్నారు ?

    బాగుంది : 57 శాతం

    బాగాలేదు : 43

  • 24 Mar 2021 05:32 PM (IST)

    సింగూర్ లో ఎవరు పాగా వేస్తారు..?

    సింగూర్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు ?

    తృణమూల్ కాంగ్రెస్ : 43.6 శాతం

    బీజేపీ : 34.7

    కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 9.1

    చెప్పలేం : 12.6

  • 24 Mar 2021 05:31 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు..టీవీ9 ఒపినియన్ పోల్

    గత 6 రోజుల్లో నందిగ్రామ్ మూడ్ ఎలా ఉంది ? (మార్చి 19 నుంచి 24 వరకు)

    తృణమూల్ కాంగ్రెస్ : 50 శాతం (మార్చి 19)

    తృణమూల్ కాంగ్రెస్ :46 శాతం (మార్చి 46 శాతం)

    బీజేపీ : 40.7 శాతం ( మార్చి 24)

    బీజేపీ : 36.1 శాతం (మార్చ్ 24)

    కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ ; 9, 3 శాతం ( మార్చ్ 19)

    ఇదే కూటమి : 10 శాతం (మార్చ్ 24)

    చెప్పలేం : 7.9 (మార్చ్ 24)

  • 24 Mar 2021 05:28 PM (IST)

    నందిగ్రామ్‌‌లో జయకేతనం ఎవరిది..?

    నందిగ్రామ్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు ?

    టీఎంసీ : 46.0 శాతం

    బీజేపీ : 31.1

    కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 10.0

    చెప్పలేం : 7.9

  • 24 Mar 2021 05:27 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    మీ నియోజకవర్గానికి కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ మంచి అభ్యర్థిని ఎంపిక చేసిందా ?

    అవును : 33.6 శాతం

    లేదు : 33.3

    చెప్పలేం : 33.1

  • 24 Mar 2021 05:26 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు..

    మీ నియోజకవర్గానికి బీజేపీ మంచి అభ్యర్థిని ఎంపిక చేసిందా ?

    అవును : 41.5 శాతం

    లేదు : 33.4

    చెప్పలేం : 25.1

  • 24 Mar 2021 05:25 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    మీ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ మంచి అభ్యర్థిని ఎంపిక చేసిందని భావిస్తున్నారా ?

    అవును : 42.3 శాతం

    లేదు : 34.3

    చెప్పలేం : 23.4

  • 24 Mar 2021 05:24 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    బీజేపీ లోకి సువెందు అధికారి చేరిక బీజేపీ కి ప్రయోజనకరమై టీఎంసీని దెబ్బ తీస్తుందా ?

    చాలా వరకు : 34.5 శాతం

    కొంతవరకు : 15.4

    అస్సలు ఉండదు : 39.9

    చెప్పలేం : 10.2

  • 24 Mar 2021 05:21 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    కాంగ్రెస్-లెఫ్ట్-అబ్బాస్ సిద్దిఖీ పార్టీ పొత్తు ప్రభావం టీఎంసీపై ఉంటుందా ?

    చాలా వరకు ఉంటుంది : 31.3 శాతం

    కొంతవరకు : 21.7

    అస్సలు ఉండదు : 28.8

    చెప్పలేం : 18.2

  • 24 Mar 2021 05:19 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    వేర్వేరు కుల, మతాల ప్రాతిపదికలపై మమతా బెనర్జీ ఆధారపడుతున్నారన్న ఆరోపణలున్నాయి .దీంతో అంగీకరిస్తారా ?

    పూర్తిగా అంగీకరిస్తాం : 39.3 శాతం

    కొంత వరకు అంగీకరిస్తాం : 15. 4

    అస్సలు అంగీకరించం : 28. 9

    చెప్పలేం : 16.4

  • 24 Mar 2021 05:18 PM (IST)

    పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీవీ9 ఒపినియన్ పోల్

    పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ నిర్వహించిన మెగా ర్యాలీల వల్ల బీజేపీ లాభపడిందా ?

    చాలా అధికం: 41 శాతం

    కొంతవరకు : 11.7 శాతం

    అస్సలు లేదు : 37.4 శాతం

    చెప్పలేం: 9.9 శాతం

Published On - Mar 24,2021 7:11 PM

Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!