పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2021-అభ్యర్థుల జాబితా
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తికరంగా మారాయి. బెంగాల్లో ఏకధాటిగా 34 సంవత్సరాలు పాలించిన వామపక్షాలను ఓడించి 2011 లో మమతా బెనర్జీ మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే.. ఈ సారి 2021 ఎన్నికలు కొద్దిగా భిన్నంగా ఉండనున్నాయి. కావున ఈ ఎన్నికల్లో హేమాహేమీలుగా భావించిన అభ్యర్థులందరి పేర్లను మేము ఈ పేజీలో స్థానం ఇచ్చాము. ఇక్కడ ఫలితాలను వీక్షించండి.
-
prashant kishor: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం... ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా కొనసాగబోవడంలేదని స్పష్టం
ఎన్నికలు 4 years ago -
PM Modi: ఆవును ఎగతాళి చేసేవారి జీవనోపాధి ఈ పశుసంపద ద్వారానే నడుస్తోంది.. బెనారస్లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు!
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 3 years ago -
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆనాడు ఏమన్నారంటే ! అదే నిజం కాబోతోంది.. కానీ ..?
ఎన్నికలు 4 years ago -
MK STALIN VICTORY: సుదీర్ఘ నిరీక్షణకు తెర... 14 ఏళ్ళ ప్రాయంలో కన్న కల.. 68 ఏళ్ళ వయసులో తీరుతోంది!
ఎన్నికలు 4 years ago -
Priyanka Gandhi: నా పిల్లల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.. ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు..
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 3 years ago -
Kamal Akshara, Suhasini dance : సుహాసిని, కమల్ కూతురు అక్షర రోడ్లపై డ్యాన్సులు, తమిళనాట పీక్స్కు చేరిన ప్రచారం
జాతీయం 4 years ago -
Tamil Nadu Elections: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు.. ముగిసిన ఎన్నికల ప్రచారం.. 6న పోలింగ్
జాతీయం 4 years ago -
Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఎఫెక్ట్.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖుష్బుపై కేసు నమోదు..
ఎన్నికలు 4 years ago -
Bengal Elections: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం
ఎన్నికలు 4 years ago