Viral News: సీటులో కూర్చోమన్న తోటి ప్రయాణికులపై పోలీస్ కానిస్టేబుల్ వీరంగం.. కండక్టర్ ఏం చేశాడంటే!

ఒంటిపై ఖాకీ చొక్కా.. ఆపై ఒంట్లో మద్యం ఇంకెముంది.. ఓ పోలీసు కానిస్టేబుల్ బస్సులో వీరంగం సృష్టించాడు.

Viral News: సీటులో కూర్చోమన్న తోటి ప్రయాణికులపై పోలీస్ కానిస్టేబుల్ వీరంగం.. కండక్టర్ ఏం చేశాడంటే!
Police Attack On Conductor
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 01, 2021 | 2:13 PM

Chennai Cop attacks Commuters: ఒంటిపై ఖాకీ చొక్కా.. ఆపై ఒంట్లో మద్యం ఇంకెముంది.. ఓ పోలీసు కానిస్టేబుల్ బస్సులో వీరంగం సృష్టించాడు. సీటులో కూర్చోమ‌ని అడినందుకు కండ‌క్టర్‌పైనా దాడికి తెగ‌బ‌డ్డాడు ఓ పోలీసు కానిస్టేబుల్. అతనికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినందుకు తోటి ప్రయాణికులపైన కూడా దౌర్జనానికి తెగబడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగుచూసింది.

పోలీస్‌గా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి త‌ప్పతాగి బ‌స్సులో తోటి ప్రయాణీకులు, కండ‌క్టర్‌పై దాడి చేశాడు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయనగారి భాగోతం వెలుగులోకి వచ్చింది. చెన్నై న‌గ‌రంలోని వండ‌లూర్-కోయంబేడు మ‌ధ్య తిరిగే 70వీ సిటీబ‌స్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌ద‌రు వ్యక్తి తోటి ప్రయాణీకుడితో ఘ‌ర్షణ‌కు దిగ‌గా స‌ర్ధిచెప్పిన వారిపైనా దుర్భాష‌లాడాడు.

ఎంద‌రు వారించినా బ‌స్‌లో హంగామా చేస్తున్న వ్యక్తి తీరుతో స‌హ‌నం కోల్పోయిన ప్రయాణీకులు చివరికి బ‌ల‌వంతంగా అత‌డిని బ‌స్సులో నుంచి కింద దింపివేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నిందితుడిని గుర్తించి, చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని చెన్నై పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, రాత్రివేళ ఫుల్‌గా మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతున్న పోలీసును ప్రయాణీకులు ప‌ట్టుకున్న ఘ‌ట‌న ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో చెన్నైలో వెలుగుచూసింది.

Read Also… Viral Video: అలియా లెహెంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?