Viral Video: అలియా లెహెంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

బాలీవుడ్‌లో క్రేజీ లవ్‌ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు రణ్‌బీర్ కపూర్-అలియా భట్. త్వరలో ఏడడుగులు నడవబోతోన్న ఈ జంట ఏం చేసినా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది

Viral Video: అలియా లెహెంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2021 | 1:44 PM

బాలీవుడ్‌లో క్రేజీ లవ్‌ బర్డ్స్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు రణ్‌బీర్ కపూర్-అలియా భట్. త్వరలో ఏడడుగులు నడవబోతోన్న ఈ జంట ఏం చేసినా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎక్కడికెళ్లినా జంటగా కనిపించే వీరి ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. కాగా వీరిద్దరు జంటగా కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మాస్ర్త’. అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం విడుదలై విజయం సాధించాలని ఇతర ఉత్తర బాంబేలోని సర్బోజనిన్ దుర్గా పూజ సమితిలోని కాళి మాత దర్శనానికి వెళ్లారు రణ్‌బీర్- అలియా.

ఇందులో భాగంగా మ్యాచింగ్‌ దుస్తులు ధరించి సందడి చేశారీ లవ్‌ బర్డ్స్‌. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. అయితే ఓ వీడియోలో మాత్రం అలియా లెహెంగా చున్నీని రణ్‌బీర్‌ కాలితో తన్నడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో మొదట రణ్‌బీర్, అలియా స్టేజ్‌ పైనుంచి కిందకి దిగుతారు. ఆ సమయంలో అలియా లెహంగా చున్నీ కిందపడుతుంది. ఆమె వెనుకనే ఉన్న యంగ్‌ హీరో దాన్ని చూసి కాలితో తన్నేశాడు. దీంతో రణ్‌బీర్‌కు పొగరెక్కువని, ఎంతో అమర్యాదగా ప్రవర్తించాడని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘అలియాపై అతనికి ప్రేమ లేదు. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు. రణ్‌బీర్‌ చాలా సెల్ఫిష్‌. తన గురించి తప్ప మరొకరి గురించి ఆలోచించడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.Also Read:

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Kiran Abbavaram: తీవ్ర విషాదంలో కిరణ్ అబ్బవరం.. రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు దుర్మరణం

Unstoppable with NBK : బాలయ్య ఈసారి సందడి చేసేది బ్రహ్మానందంతోనే.. బ్రహ్మీతోపాటు ఆయన కూడా..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?