AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Harini: సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అన్యాయంగా తనపై కేసు పెట్టారని ఆవేదనతో..

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానస్పదంగా మృతి చెందారు. బెంగుళూరు రైల్వే ట్రాక్ పై ఏకే రావు

Singer Harini: సింగర్ హరిణి తండ్రి అనుమానస్పద మృతి.. అన్యాయంగా తనపై కేసు పెట్టారని ఆవేదనతో..
Harini
Rajitha Chanti
|

Updated on: Nov 25, 2021 | 12:09 PM

Share

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానస్పదంగా మృతి చెందారు. బెంగుళూరు రైల్వే ట్రాక్ పై ఏకే రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫోన్స్ పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. వారం రోజులుగా హరిణి కుటుంబసభ్యులు కనిపించకుండా పోయారు. శ్రీనగర్ కాలనీలో హరిణి కుటుంబసభ్యులు నివసిస్తున్నారు.

హైదరాబాదీ… టాలీవుడ్ సింగర్ ఆయల సోమయాజుల హరిణి ఇంట్లో ఓ మిస్టరీ కనిపిస్తోంది. వారం రోజులుగా ఆ ఫ్యామిలీ మొత్తం మిస్సైపోయింది. ఈ మేరకు అంతా హల్‌చల్ అవుతున్న క్షణంలో ఇప్పటికిప్పుడు మరో వార్త తెరపైకి వచ్చింది. ఆమె తండ్రి ఏకే రావు బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించారు. ఇప్పటి వరకూ జాడలేకుండా పోయిన ఫ్యామిలీ ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీళ్లకు వీళ్లుగా వెళ్లిపోయారా.. ఏకేరావుది సూసైడా, మర్డరా? ఒకవేళ ఇది సూసైడే అయితే ఇన్నాళ్లూ హరిణి ఫ్యామిలీ ఏమైపోయినట్లు. ఒకవేళ మర్డర్ అయితే ఎవరు ఈ హత్యకు పాల్పడినట్లు. వారం నుంచి కనిపించకుండా పోయిన హరిణి, ఆమె కుటుంబీకులు ఇప్పుడు బెంగళూరు రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారుగానీ మరి ఇన్నాళ్లు ఏమైపోయారు. మరో విషయం ఏంటంటే చనిపోయిన ఏకే రావు సుజనా చౌదరికి చెందిన సుజనా ఫౌండేషన్‌కు సీఈఓగా ఉన్నారు.

సింగర్‌ హరిణిరావు తండ్రి ఏకేరావు మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఏకేరావు సూసైడ్‌ నోట్‌ లభించడంతో ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఓ బడా వ్యక్తి మోసం చేశాడని కోరమంగళం పోలీస్టేషన్‌కు లేఖ రాశారు ఏకేరావు. అయితే ఏకేరావు మృతదేహం దగ్గర కత్తి లభించడంతో.. ఆయనే చేయి, మెడ కోసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టమ్‌ నివేదికలో కూడా అదే విషయం వెల్లడైంది. సుబదగుంట పోలీస్టేషన్‌లో ఏకేరావుపై మూడు రోజుల క్రితం 420 కేసు నమోదైంది. తనకు జరిగిన మోసంపై నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులతో ఏకేరావు చర్చించినట్టు తెలుస్తోంది. అన్యాయంగా తనపై కేసు పెట్టారని వాపోయారు ఏకేరావు. ఈనెల 22న ఉదయం ఇంట్లో కత్తి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోరమంగళం పోలీస్టేషన్‌కు అందిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Sitara: ఆనీ మాస్టర్‏తో సితార స్టెప్పులు మాములుగా లేవుగా.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్..

Kamal Haasan Health Update: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన శ్రుతి హాసన్.. ఎలా ఉన్నారంటే..

Drishyam 2 Twitter Review: దృశ్యం 2 ట్విట్టర్ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందంటున్న నెటిజన్స్..

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!