Accident: దారుణం.. బిడ్జిపై నుంచి ప‌డ్డ కారు.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు స‌హా 7గురు వైద్య విద్యార్థుల మృతి.

Wardha Accident: మ‌హారాష్ట్రాలోని వార్ధా ప‌ట్ట‌ణంలో సోమ‌వారం అర్థ‌రాత్రి దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. డియోలీ నుంచి వార్ధాకు వెళుతోన్న స‌మ‌యంలో ఎక్స్‌యూవీ కారు సెల్సురా స‌మీపంలో అదుపు త‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. సుమారు 40 అడుగుల ఎత్తు..

Accident: దారుణం.. బిడ్జిపై నుంచి ప‌డ్డ కారు.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు స‌హా 7గురు వైద్య విద్యార్థుల మృతి.
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 25, 2022 | 9:00 AM

Wardha Accident: మ‌హారాష్ట్రాలోని వార్ధా ప‌ట్ట‌ణంలో సోమ‌వారం అర్థ‌రాత్రి దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. డియోలీ నుంచి వార్ధాకు వెళుతోన్న స‌మ‌యంలో ఎక్స్‌యూవీ కారు సెల్సురా స‌మీపంలో అదుపు త‌ప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కారు ప‌డిపోవ‌డంతో కారులో ప్ర‌యాణిస్తున్న 7గురు అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించారు. కారులో ఉన్న వారంతా వైద్య విద్యార్థులుగా నిర్ధారించారు. మ‌ర‌ణించిన వారంతా 25 నుంచి 35 ఏళ్లులోపు వారే. ఇదిలా ఉంటే ఈ ఏడుగురిలో భండారు జిల్లాల‌కు చెందిన తిరోడా ఎమ్మెల్లే విజ‌య్ ర‌హంగ్‌డేల్ కుమారుడు కూడా ఉన్నారు.

అర్థ‌రాత్రి జ‌రిగిన ఈ ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లాన్ని చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. మృతి చెందిన ఏడుగురిలో ఒక‌రు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాగా, మిగ‌తా వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇటీవ‌ల ప‌రీక్ష‌లు ముగియ‌డంతో విద్యార్థులంతా వార్ధాకు వెళుతున్నార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Wardha Car Accideny

ఎంతో బంగారు భ‌విష్య‌త్తు ఉన్న‌ ఏడుగురు వైద్య విద్యార్థులు మ‌ర‌ణించ‌డంతో ఈ వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్రాలో గ‌డిచిన 48 గంటల్లో వార్దా సంఘ‌ట‌న‌తో స‌హా మొత్తం మూడు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్ర‌మాదాల్లో మొత్తం 15 మంది మృతి చెందారు.

Also Read: Dog Birthday: కోట్లు ఖర్చుపెట్టి కుక్కకు బర్త్‌డే చేసింది..! చివరికి చిక్కుల్లో పడింది.. వైరల్ అవుతున్న వీడియో.

Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!

Smoking: మీరు ధూమపానం మానేసిన తర్వాత మీలో ఎలాంటి మార్పులు వస్తాయి..?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ