AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బాలికల దినోత్సవం రోజే దారుణం.. బాలాపూర్ బాలిక అమ్మకం..

బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను కుటుంబసభ్యులు అమ్మేశారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు.

Hyderabad: బాలికల దినోత్సవం రోజే దారుణం.. బాలాపూర్ బాలిక అమ్మకం..
Girl Was Sold
Sanjay Kasula
|

Updated on: Jan 24, 2022 | 9:17 PM

Share

Girl was Sold: బాలికల దినోత్సవం రోజే అమానుషం.. దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని అమ్మాయిని అంగట్లో అమ్మకానికి పెట్టారు కొందరు రాక్షసులు. వీరిని రాక్షసులు అన్నా తక్కువే.. ఎందుకంటే వారు చేసిన పని అలాంటిది. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డులో చోటు చేసుకుంది. అధికారుల అలర్ట్‌తో అమ్మాయికి రక్షణ లభించింది. బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. బాలికను కుటుంబసభ్యులు అమ్మేశారు. బాలికను ముంబైకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేందుకు కుటుంబసభ్యుల యత్నించారు. బాలికను విక్రయించేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే చివరికి రూ.3లక్షలను ముట్టజెప్పి బాలికను తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు బాలికను రక్షించారు. ముంబైకి చెందిన సయ్యద్‌ అల్తాఫ్‌తో పాటు మరో 8 మందిని అరెస్ట్‌ చేశారు.

అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్లిన బాలికలను ముంబై తీసుకెళ్లి ఏం చేస్తారు..? అమ్మాయిలను కొనేందుకు ఈ మాఫికా ముంబై నుంచి వచ్చిన వీరి టీమ్‌లో ఎంత మంది సభ్యులు..? ఎన్ని రోజు క్రితం ఇక్కడికి వీరు వచ్చారు..? వీరికి ఎవరు ఆశ్రయం కల్పించారు..? ఈ బాలిక అమ్మకం వెనుక ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా..? వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. గతంలో వీరు ఇలా ఎంత మందిని కొనుగోలు చేశారన్నది తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: Viral Video: నువ్వు తగ్గొద్దన్న.. పాకిస్తాన్ జర్నలిస్ట్ మళ్లీ ఏసేశాడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Medicinal Plants: ఔషద మొక్కల పెంపకంతో అద్భుతాలు.. ఎలాంటివి ఎంచుకోవాలో తెలుసా..

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి