AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ గోల్డ్ కేసుః మూడోసారి శివ‌శంక‌ర్‌ను విచారించిన ఎన్ఐఏ

కేర‌ళ‌లో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ‌య‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన మాజీ సీఎస్ శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ అధికారులు గురువారం విచారిస్తున్నారు.

కేరళ గోల్డ్ కేసుః మూడోసారి శివ‌శంక‌ర్‌ను విచారించిన ఎన్ఐఏ
Balaraju Goud
|

Updated on: Sep 24, 2020 | 4:06 PM

Share

కేర‌ళ‌లో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ‌య‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన మాజీ సీఎస్ శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ అధికారులు గురువారం విచారిస్తున్నారు. కొచ్చి ఎన్ఐఏ కార్యాలయానికి శివశంకర్ ను పిలిపించిన అధికారులు ఇవాళ విచార‌ణ కొన‌సాగుతున్న‌ది. బంగారం స్మ‌గ్లింగ్ కేసులో శివ‌శంక‌ర్‌ను విచారించ‌డం ఇది మూడ‌వ సారి. స్మ‌గ్లింగ్ కేసులో ఇప్ప‌టికే స్వ‌ప్నా సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆరోప‌ణ‌లు రావడంతో కేరళ ప్రభుత్వం శివ‌శంక‌ర్‌ను స‌స్పెండ్ చేసింది. శివశంకర్ నుంచి డిజిట‌ల్ ఆధారాల‌ను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. డిజిట‌ల్ ఆధారాల కార‌ణంగా తాము శివ‌శంక‌ర్‌ను విచారించ‌నున్న‌ట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో 2టీబీ డేటాను సేక‌రించిన‌ట్లు ఎన్ఐఏ చెబుతుంది. బంగారం స్మ‌గ్లింగ్ కేసులోనే విద్యాశాఖ మంత్రి కేటీ జ‌లీల్‌ను కూడా ఎన్ఐఏ విచారించింది.

Follow Us
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే అదృష్టం, ఐశ్వర్యం..
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
గ్రహాల అనుకూలత.. ఆ రాశులకు విదేశీ ఉద్యోగాల ఛాన్స్!
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
నన్ను బిగ్‌బాస్‌లోకి తీసుకోండి.. మంచిర్యాల ఆటో డ్రైవర్ పాదయాత్ర
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇలా చేస్తే ఒక్క చుక్క పాలు..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
తొలి బంతికే వికెట్.. అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించిన మయాంక్..
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చావు దాకా వెళ్లి తిరిగొచ్చారు..! యముడు నిజంగానే లీవ్‌లో ఉన్నాడేమో
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు
ఎడారి ఓడల కాళ్లకు బొబ్బలు! నడవలేక కుప్పకూలుతున్న ఒంటెలు