ఫేస్‌బుక్ మార్చిన రెండు జీవితాల కథ.. ఎవరిది తప్పు.?
ప్రియ.. వయసు 22 సంవత్సరాలు.. అందం.. అభినయం రెండు జత కలిసి ఈ అమ్మాయికి తెలిసినవి రెండే. ఒకటి బాయ్‌ఫ్రెండ్ రోహిత్.. రెండోది ఇంటర్నెట్. తన జీవితం, తన లోకంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. రోహిత్ ఏమి అనుకుంటున్నాడో.. తన ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా ఎక్కువ సార్లు విసిగిస్తూ ఉంటుంది ప్రియ. అతడి అభిరుచుల గురించి పట్టించుకోకుండా రోహిత్‌తోనే గడపాలని అనుకుంటుంది. కానీ రోహిత్‌కు మాత్రం అది నచ్చదు. తన లైఫ్‌లోకి ప్రియ రావడం శాపంలా భావిస్తాడు. […]
ప్రియ.. వయసు 22 సంవత్సరాలు.. అందం.. అభినయం రెండు జత కలిసి ఈ అమ్మాయికి తెలిసినవి రెండే. ఒకటి బాయ్‌ఫ్రెండ్ రోహిత్.. రెండోది ఇంటర్నెట్. తన జీవితం, తన లోకంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. రోహిత్ ఏమి అనుకుంటున్నాడో.. తన ఆలోచనలు ఏంటో తెలుసుకోకుండా ఎక్కువ సార్లు విసిగిస్తూ ఉంటుంది ప్రియ. అతడి అభిరుచుల గురించి పట్టించుకోకుండా రోహిత్‌తోనే గడపాలని అనుకుంటుంది. కానీ రోహిత్‌కు మాత్రం అది నచ్చదు. తన లైఫ్‌లోకి ప్రియ రావడం శాపంలా భావిస్తాడు. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే ప్రియ 25 రోజులు బయట ఊరికి వెళ్లాల్సి వస్తుంది.
ఆ సమయంలో రోహిత్ సంతోషానికి అవధులు ఉండవు. ప్రియ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తాడు. అప్పుడే అతనికి శాంతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ బంధం కాస్తా మరింత దగ్గరవుతుంది. ఇక కొద్దిరోజులకు ప్రియ ఊరి నుంచి వచ్చి.. రోహిత్ గురించి ఎంక్వయిరీ చేస్తుంది. ఫోన్ నెంబర్ మార్చేశాడని తెలుస్తుంది. అటు రోహిత్‌కు కూడా ప్రియ వచ్చినట్లు తెలుస్తుంది. దానితో తన కొత్త లవర్ ఫోటోను పంపిస్తాడు.
ప్రియ కోపంతో తనకు తెలిసిన ఇంటర్నెట్‌ను నమ్ముతుంది. రోహిత్ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ తెలియడంతో శాంతి, రోహిత్‌ల పర్సనల్ ఫోటోలను ప్రపంచం మొత్తం చూసేలా షేర్ చేస్తుంది. దీనితో శాంతి రోహిత్ మీద పోలీస్ కేసు పెట్టి జైలు పాలు చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మీరే చూడండి.