Two Young Men Suicide: జీడిమెట్లలో విషాదం.. ఇద్దరు స్నేహితులు ఉరివేసుకుని ఆత్మహత్య..!
Two Young Men Suicide: జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. లాల్‌సాబ్‌గూడలో ఇద్దరు స్నేహితులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు గాజుల రామారంకు ..

Bihar's Family Suicide
Two Young Men Suicide: జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. లాల్‌సాబ్‌గూడలో ఇద్దరు స్నేహితులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు గాజుల రామారంకు చెందిన సాయికుమార్ (23), నరేష్ (22) గా గుర్తించారు. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈనెల 10వ తేదీన ఇంటి నుంచి సాయికుమార్, నరేష్‌లు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Kadapa Road Accident: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
