Hyderabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..

Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల దందాతో ఉన్నత విద్యా మండలి భ్రష్టు పట్టిపోయిందని హైదరాబాద్‌ సీపీ, సీవీ ఆనందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నకిలీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేషన్ల విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన సీపీ..

Hyderabad: విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు.. ఫేక్‌ సర్టిఫికేట్లపై సీపీ ఆనంద్‌ వార్నింగ్‌..
Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 15, 2022 | 4:34 PM

Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల దందాతో ఉన్నత విద్యా మండలి భ్రష్టు పట్టిపోయిందని హైదరాబాద్‌ సీపీ, సీవీ ఆనందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న నకిలీ ఎడ్యుకేషన్‌ సర్టిఫికేషన్ల విషయమై మంగళవారం మీడియాతో మాట్లాడిన సీపీ పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మలక్‌పేటలోని శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు. విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్ల కొనుగోలు వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిసే జరుగుతోంది. ఒక్కో డిగ్రీకి ఒక్కో రేటు చొప్పున అక్రమ దందా నడుస్తోంది’ అని ఆనంద్ తెలిపారు.

దొంగ సర్టిఫికేట్ల దందా భరతం పట్టేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషి విషయమై ఆనంద్‌ మాట్లాడుతూ.. ‘భోపాల్‌లోని ఎస్‌ఆర్కే యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతన్‌ సింగ్‌ని అరెస్ట్‌ చేశాం. నకిలీ సర్టిఫికెట్‌ల తయారీలో దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోంది. దీనిని చేధించడానికి ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తున్నాం. దొంగ సర్టిఫికేట్ల దందా చేస్తున్న ముఠాకు యూనివర్సిటీలో ఉండే కొందరు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్‌ కొనుగోలు చేసిన ఏడుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశా’మని చెప్పుకొచ్చారు.

ఇక విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్ల కొనుగోలు తమ తల్లిదండ్రులకు తెలిసే జరుగుతుందని ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్‌లు తీసుకుంటే తల్లిదండ్రులను కూడా వదిలి పెట్టమని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. కొందరు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అలుసుగా తీసుకుంటున్నారని, డ్రగ్స్‌, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ విషయంలో కఠినంగా ఉంటామని తేల్చిచెప్పారు.

Also Read: Bjp vs Trs: ముఖ్యమంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇలాంటి పరిస్థితి కొత్తగా చూస్తున్నామంటూ..

Medaram Maha Jatara 2022: మేడారం జాతరలో ప్రతీది అద్భుతమే! మహిమాన్వితమే! మార్మికమే!

blueberries బ్లూ బెర్రీలు ఎన్నో పోషకాలకు నిలయం.. దీని జ్యూస్ వృద్ధులకు ఓ వరం

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
బంగాళ దుంప రసంతో అందాన్ని పెంచుకోండిలా..!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జియో దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.601తో ఏడాది పాటు 5జీ నెట్‌!
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
జై మహారాష్ట్ర! అభివృద్ధి గెలిచింది.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు మధుమేహం వస్తుందని హెచ్చరిక
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
బాలయ్య- బన్నీ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
చింతపండు రసం తరచూ తీసుకుంటే శరీరంలో ఏమౌతుందో తెలుసా..?
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
పెళ్లి ఊరేగింపులో తప్పిన ప్రమాదం వరుడు దిగిన వెంటనే దగ్ధమైన బండి
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..