చెన్నై ఎయిర్‌పోర్టులో బ్రిటీష్ కరెన్సీ

చెన్నైలో భారీగా బ్రిటీష్ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. గురువారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 వేల బ్రిటీష్‌ పౌండ్స్‌ను స్వాధీనం..

చెన్నై ఎయిర్‌పోర్టులో బ్రిటీష్ కరెన్సీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 20, 2020 | 10:02 PM

చెన్నైలో భారీగా బ్రిటీష్ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. గురువారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 వేల బ్రిటీష్‌ పౌండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలుల భారత కరెన్సీ ప్రకారం.. రూ.38.68 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ కరెన్సీని సింగపూర్‌ తరలిస్తుండగా.. చెన్నై ఎయిర్ పోర్టు కోరియర్ టర్నినల్‌లో గుర్తించారు. పార్మిల్‌లో ఉన్న స్టీల్‌ ప్లేట్స్‌ మధ్య ఈ కరెన్సీ నోట్లను పెట్టి అక్రమంగా తరలిస్తున్నారని తేలింది. ఘటనపై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్ఆరు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్