బీఎస్‌ఎఫ్ అదుపులో బంగ్లాదేశ్‌ మహిళ.. ఆధార్‌, పాన్‌ కార్డులతో పాటుగా..

వెస్ట్ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని నదియా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సరిహద్దు..

బీఎస్‌ఎఫ్ అదుపులో బంగ్లాదేశ్‌ మహిళ.. ఆధార్‌, పాన్‌ కార్డులతో పాటుగా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 12:39 AM

వెస్ట్ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని నదియా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మనుషుల అక్రమ రవాణా చేసే వారి ద్వారా ఈ మహిళ దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించిందని.. ఆమె వద్ద ఓ పాన్ కార్డు, ఆధార్‌ కార్డు, ఓటర్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్