AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం విచిత్రమో.. మూత్రాశయంలో ఛార్జర్ కేబుల్..

ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జర్ కేబుల్‌ని బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. ఇస్లాం అనే వైద్యుడు ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గువాహటికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజులుగా...

ఇదేం విచిత్రమో.. మూత్రాశయంలో ఛార్జర్ కేబుల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 9:55 AM

Share

ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జర్ కేబుల్‌ని బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. ఇస్లాం అనే వైద్యుడు ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గువాహటికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. తాను పొరపాటున మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను తిన్నట్లు వైద్యుడికి వివరించాడు. దీంతో మొదట అతనికి ఎండోస్కోపీ చేయగా.. అతని కడుపులో కేబుల్ కనిపించలేదని దాంతో స్వయంగా తానే రంగంలోకి దిగానన్నారు. ముందు ఎక్స్‌రే తీయగా.. అతని మూత్రాశయంలో ఛార్జర్ వైర్ చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. వైద్యులను తప్పుదారి పట్టించేందుకు ఆ వ్యక్తి అబద్ధం చెప్పినట్లు వైద్యుడు తెలిపారు. తన పురుషాంగం ద్వారా కేబుల్ వైరస్‌ను చొప్పించుకున్నాడని పేర్కొన్నారు. అలాగే అతని మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలున్నాయన్నారు. కాగా మొత్తానికి శస్త్ర చికిత్స చేసి కేబుల్‌ను బయటకు తీశామని ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్ ఇస్లాం వెల్లడించారు.

Read More:

వామ్మో.. 70 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు