AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదులో అమానవీయ ఘటన.. రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డుపై మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. రోడ్డు దాటుతున్నటు ఆర్మీ జవాన్‎ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న జవాన్‎ను చూసిన వాహనదారులు ఏమాత్రం మానవత్వం లేకుండా పట్టించుకోకుండా మృతదేహం పక్క నుంచే వెళ్లిపోయారు. స్థానికంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఆర్మీ జవాన్ అని తెలిసింది.

హైదరాబాదులో అమానవీయ ఘటన.. రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి..
Jawan Die
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Mar 05, 2024 | 3:53 PM

Share

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అవుటర్ రింగ్ రోడ్డుపై మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. రోడ్డు దాటుతున్నటు ఆర్మీ జవాన్‎ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో ఆ జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న జవాన్‎ను చూసిన వాహనదారులు ఏమాత్రం మానవత్వం లేకుండా పట్టించుకోకుండా మృతదేహం పక్క నుంచే వెళ్లిపోయారు. స్థానికంగా చూసిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు ఆర్మీ జవాన్ అని తెలిసింది. గోల్కొండ ఆర్డినరీ సెంటర్లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ యూపీ‎కి చెందినవారిగా గుర్తించారు.

యూపీకి చెందిన ఆర్మీ జవాన్ కునాల్ నెల రోజుల క్రితమే హైదరాబాద్‎కు వచ్చారు. గోల్కొండలోని ట్రైనింగ్ సెంటర్‎లో అథ్లెట్ గా పని చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నార్సింగిలోని ఎస్బిఐ బ్యాంక్‎లో పని ఉందని బయటికి వచ్చిన జవాన్ ఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు. అనంతరం రోడ్డు దాటుతుండగా గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళుతున్న రెడీమిక్స్ టిప్పర్ వాహనం జవాను ఢీ కొట్టింది. జవాన్ మృతి చెందడంతో టిప్పర్ వాహనం అక్కడి నుండి పరార్ అయింది. అయితే రెడీమిక్స్ డిపార్ వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. కునాల్ గోల్కొండ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఏ విధంగా ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు అనే దానిపై ఆర్మీ అధికారులకు పోలీసులు ఆయా మార్గాల సీసీ కెమెరాలను పరిశీలించి పూర్తి సమాచారం సేకరించనున్నారు. పోస్టుమార్టం అనంతరం జవాన్ కునాల్ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి