భార్యపై కోపం భర్తకు శాపమైంది.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. చివరకు..

దంపతుల మధ్య తలెత్తిన గొడవలు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలను.. తీవ్రంగా భావించాడు అతను. భార్యతో గొడవలు, ఆర్థిక సమస్యలు...

భార్యపై కోపం భర్తకు శాపమైంది.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి.. చివరకు..
Train
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2023 | 7:24 AM

దంపతుల మధ్య తలెత్తిన గొడవలు భారీ మూల్యం చెల్లించుకునేలా చేశాయి. మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్యలను.. తీవ్రంగా భావించాడు అతను. భార్యతో గొడవలు, ఆర్థిక సమస్యలు అతనిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. తీవ్ర మనస్తాపంతో స్టేషన్ లో ఎదురుగా వస్తున్న రైలు కిందకు వెళ్లి దూకాడు. ఈ ఘటనలో అతని మృతదేహం ఇంజిన్ లో ఇరుక్కుపోయింది.. ఉత్తర ప్రదేశ్ లోని పచఖోరా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్.. అమ్రోహాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం గుర్వీందర్ సింగ్ కు వివాహమైంది. వీరికి ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

కొన్ని రోజులుగా వీరి ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గుర్వీందర్ సింగ్.. పనికి వెళ్తుండగా భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. తర్వాత నేరుగా కైలసా రైల్వే స్టేషన్​కు వెళ్లాడు. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకాడు. ఈ ఘటనలో గుర్వీందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతదేహం ఇంజిన్​లో ఇరుక్కుపోయింది. దీంతో డెడ్ బాడీని రైలు ఐదు కిలోమీటర్ల దూరం లాక్కెళ్లడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!