AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్‌ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఐదుగురు సజీవ దహనం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షోలాపూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు , లారీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమవ్వగా.. మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పండరీపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా… షోలాపూర్ – పుణే హైవేపై ఈ […]

టీఎస్‌ఆర్టీసీ బస్సు దగ్ధం.. ఐదుగురు సజీవ దహనం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2019 | 10:54 AM

Share

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షోలాపూర్ సమీపంలో ఆగి ఉన్న లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు , లారీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమవ్వగా.. మరో పదిహేను మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పండరీపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా… షోలాపూర్ – పుణే హైవేపై ఈ ఈ ఘటన చోటు చేసుకుంది.