Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి

Students Dies: ఆదివారం కావడంతో స్నేహితులంతా సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. ఐదుగురు కలిసి సముద్రంలో స్నానానికి దిగి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన వచ్చిన రాకాసి అలల ధాటికి

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి
3 Students Dies Prakasam Dist
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2021 | 1:34 AM

Students Dies: ఆదివారం కావడంతో స్నేహితులంతా సరదాగా సముద్ర తీరానికి వెళ్లారు. ఐదుగురు కలిసి సముద్రంలో స్నానానికి దిగి కేరింతలు కొడుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన వచ్చిన రాకాసి అలల ధాటికి చెల్లచెదురయ్యారు. వారి సరదా యాత్ర కాస్త విషాదంగా మారింది. ఈ ఘటనలో మగ్గురు మరణించగా.. మరో ఇద్దరుర ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం సముద్ర తీరంలో చోటు చేసుకుంది. గుంటూరులోని ఏటి అగ్రహారానికి చెందిన మద్దూరి భరత్ రెడ్డి (20), చుట్టుగుంటకు చెందిన మొగిలి ఉష(20), గట్టు మహేశ్‌ (20)తో పాటు మానస, జైశ్వంత్‌ ఆదివారం మధ్యాహ్నం కటారివారిపాలెం సముద్ర తీరానికి వచ్చారు. ఈ ఐదుగురూ కలిసి సముద్రంలో స్నానానికి దిగి.. సరదాగా ఈత కొడుతుండగా.. అలల ధాటికి గల్లంతయ్యారు. ఈ క్రమంలో స్థానికులు, మత్స్యకారులు వెంటనే వారిని గమనించి మానస, జైశ్వంత్‌లను కాపాడి ఒడ్డుకు చేర్చారు. భరత్ రెడ్డి, ఉష, మహేశ్‌ ముగ్గురూ గల్లంతయ్యారు.

అరగంట తర్వాత భరత్ రెడ్డి, ఉషా మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేశ్‌ కోసం ఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. మహేష్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఉష బి ఫార్మసీ చదువుతుండగా.. భరత్‌ బీటెక్ చదువుతున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి

Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్..! అయితే వీరు కాస్తా వెరైటీ..! దొరికిపోయారు..! దాచింది ఎక్కడో తెలుసా..?

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!