AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: చోరీ చేసిన బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే..

తమిళనాడులోని వెల్లూరుకు చెందినో ఓ వ్యక్తి ఇటీవల ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి వెళ్లాడు. దాదాపు 16 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లాడు.

Tamilnadu: చోరీ చేసిన బంగారాన్ని శ్మశానంలో పాతిపెట్టిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే..
Basha Shek
|

Updated on: Dec 20, 2021 | 9:28 PM

Share

తమిళనాడులోని వెల్లూరుకు చెందినో ఓ వ్యక్తి ఇటీవల ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలో చోరీకి వెళ్లాడు. దాదాపు 16 కిలోల బంగారు ఆభరణాలను పట్టుకెళ్లాడు. పోలీసులతో పాటు ఎవరికీ అనుమానం రాకూడదని ఏకంగా శ్మశానంలో చోరీ చేసిన సొమ్మును దాచిపెట్టాడు. కానీ పోలీసుల ముందు ఆ దొంగ కుప్పిగంతులు ఎక్కువకాలం సాగలేదు. సీసీటీవీ ఫుటేజ్‌ల సహాయంతో దొంగను గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేశారు. దీంతో ఆ చోరుడు పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు. ఈ నేపథ్యంలో అతడిని తమదైన శైలిలో విచారించి శ్మశానంలో పాతిపెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే దొంగ వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ‘ వెల్లూరులోని అనైకట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 15న ముసుగు ధరించి ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలోకి ప్రవేశించాడు. 16 కిలోల బంగారంతో పాటు మరికొన్ని ఆభరణాలను పట్టుకెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి సహాయంతోనే నిందితుడిని గుర్తించాం. వేలూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడుకత్తూరు శ్మశానవాటికలో అతను చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం’ అని వేలూరు పోలీసులు పేర్కొన్నారు. Also read:

Fake Baba: మహిళా భక్తులే టార్గెట్.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. వెలుగులోకి దొంగబాబా రాసలీలలు!

Crime News: కనిపించకుండాపోయిన తల్లి, ఇద్దరు పిల్లలు.. వ్యవసాయ బావిలో తేలిన ముగ్గురి మృతదేహాలు!

Pakistan Cricket Team: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్‌ స్పిన్నర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..!

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?