AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని అవంతిపొర గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు […]

Breaking: పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Ravi Kiran
|

Updated on: Apr 25, 2020 | 9:50 AM

Share

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జిల్లాలోని అవంతిపొర గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, ఆర్మీ బలగాల మధ్య జరిగిన కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

Follow Us
ధోని, రోహిత్ ఎవడ్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ధోని, రోహిత్ ఎవడ్రా.. తోపుల రికార్డ్ తొక్కిపడేయడానికే వచ్చా..
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?