AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ అక్షరాల మధ్యనున్న HOG అనే పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి.. చాలా కాలంగా సోషల్‌ మీడియాలో ఎంతో ఆదరణ పొందుతున్న దృశ్యాలు. ఇవి జనాల కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా వారి తెలివితేటలను కూడా సవాల్ చేస్తూ.. వారి జ్ఞాపకశక్తిని పెంచడంతో తోల్పడుతాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.

Optical Illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ అక్షరాల మధ్యనున్న HOG అనే పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు!
Optical Illusion
Anand T
|

Updated on: Jun 02, 2026 | 11:46 AM

Share

సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను ఎప్పటికప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి వారికి తెలివతేటలను సవాల్ చేస్తాయి. అందుకే జనాలు కూడా వాటిని సవాల్‌గా తీసుకొని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ నిరంతరం ప్రక్రియ అనేది జనాల ఆలోచనా శక్తిని పెంచడంలో, పరిశీలనా నైపుణ్యాలను పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వారికి నిజ జీవింతంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.

మీరు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే మీరు ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అచ్చం అలాంటి ఒక చిత్రమే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ చిత్రంలో మీరు అక్షరాల మధ్య దాగి ఉన్న ఒక పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వైరల్ చిత్రం ఏమిటో చూద్దాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న చిత్రంలో ఆంగ్ల అక్షరమాలలోని G, H, O అనే అక్షరాలు ఉన్నాయి. మీరు ఈ అక్షరాలను వరుసగా చూసినప్పుడు తొలుత కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అయితే అక్షరాల మధ్య HOG అనే ఆంగ్ల పదం కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే మీరు పది సెకన్లలో ఈ పదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

HOGని కనిపెట్టారా?

మీరు జాగ్రత్తగా చూసినా కూడా, HOG అనే ఆంగ్ల పదం మీకు కనిపించడం లేదా? వంద మందిలో కేవలం పది మంది మాత్రమే ఈ పదాన్ని గుర్తించగలరు. ఆ వరుసలోని ఆంగ్ల అక్షరాలు మీ కళ్లను మోసం చేస్తాయి. మీరు ఈ క్లిష్టమైన పజిల్‌ను పరిష్కరించలేకపోతే, ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. మేము మీకు సమాధానం చెబుతాము. కింది నుండి మూడవ వరుసలోని చివరి మూడు అక్షరాలను చూడండి. మీకు HOG అనే పదం కనిపిస్తుంది.

Optical Illusion (2)

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
ఈ అక్షరాల మధ్యనున్న HOG పదాన్ని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
పిజ్జా, బర్గర్ కాదు.. ఈవిడకు కాలిగోళ్లు తినడం అంటే చాలా ఇష్టం
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
జైల్లో ఉంటావ్ జాగ్రత్త! నెతన్యాహూపై ట్రంప్ సీరియస్?
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. చారిత్రాత్మక పోరుకు సిద్ధమైన భారత్
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
లీలా మాహల్.. మల్టీప్లెక్స్‌కే సవాల్ విసురుతున్న సింగల్ స్క్రీన్..
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
మంచి మైలేజీ ఇస్తూ దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో లభించే కార్లు
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూ. 20 కోట్ల ఐపీఎల్ ప్రైజ్ మనీ.. ఆర్సీబీ ఎలా పంచుకుంటుంది..?
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
రూపాయి పతనం.. టెక్ కంపెనీలకు వరం!
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నెలకు రూ.50 వేల జీతం ఉంటే ఎంత లోన్ వస్తుంది..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..3800 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్