AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గరిటె తిప్పిన అక్కినేని వారి కోడలు

ఇక మన అక్కినేనివారి కోడలు మాత్రం మరో అడుగు ముందుకు వేసింది. తన బిగ్ ఫ్యామిలీని మెప్పించేందుకు పెద్ద ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. వారిని మెప్పించాలని గరిటే పట్టింది.

గరిటె తిప్పిన అక్కినేని వారి కోడలు
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2020 | 7:55 AM

Share

లాక్‌డౌన్‌ సమయాన్ని సరిగ్గా ఉనియోగించుకుంటున్నారు సినీ ప్రముఖులు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతుంటే.. మరికొందరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. ఇక మన అక్కినేనివారి కోడలు మాత్రం మరో అడుగు ముందుకు వేసింది. తన బిగ్ ఫ్యామిలీని మెప్పించేందుకు పెద్ద ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. వారిని మెప్పించాలని గరిటే పట్టింది. షడ్రసోపేతమైన రుచుల్ని వండి.. వడ్డిస్తానంటోంది. ఇందు కోసం తనకున్న పాకశాత్ర ప్రావీణ్యానికి పదునుపెడుతోంది. అంతే కాదు దీనికి కోసం ఓ మంచి చెఫ్‌గా మారేందుకు శిక్షణ కూడా తీసుకుంటోంది.

తాను స్వయంగా తయారు చేసిన పాస్తా, శాక్షూకా వంటి వంటను కుటుంబం కోసం సిద్ధం చేసింది. వాటిన ముందుగా తన ఫ్యాన్స్‌కు రుచి చూపించింది ఇన్‌స్టాగ్రామ్‌లో.. దీంతో మా అక్కినేని ఇంటి కోడలు వెండితెరపై నవరసాల్ని అభినయించడమే కాదు… గరిట తిప్పటంలోనూ సూపర్ అంటున్నారు నెటిజన్లు.

Follow Us
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..