zydus cadilas: త్వరలో 12 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా.. క్లినికల్​ పరీక్షల పూర్తి చేసుకున్న జైడస్​ క్యాడిలా

మరో గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే దేశంలో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం జైడస్​ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు

zydus cadilas: త్వరలో 12 నుంచి 18 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా టీకా.. క్లినికల్​ పరీక్షల పూర్తి చేసుకున్న జైడస్​ క్యాడిలా
Zydus Cadila
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 16, 2021 | 4:40 PM

మరో గుడ్ న్యూస్ వినిపించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలోనే దేశంలో 12 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం జైడస్​ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం సమర్పించిన ప్రమాణపత్రంలో కేంద్రం నివేదించింది. జైడస్​ క్యాడిలా టీకా ఈ వయస్సువారిపై క్లినికల్​ పరీక్షలను పూర్తి చేసుకుందని పేర్కొంది. పిల్లలపై ఈ టీకా వినియోగానికి త్వరలోనే అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది.

అయితే.. డీసీజీఐ కొన్నిరోజుల క్రితమే జైడస్​ క్యాడిలా టీకాకు అత్యవసర అనుమతులు ఇచ్చిందని సమాచారం. మరోవైపు.. దేశవ్యాప్తంగా తక్కువ వ్యవధిలో 100 శాతం మేర టీకా పంపిణీ చేసేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని కేంద్రంపేర్కొంది. చిన్నారులపై టీకా ప్రయోగాలు నిర్వహించేందుకు మే 12న భారత్​ బయోటక్​ సంస్థకు కూడా అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం చెప్పింది.

ఇవి కూడా చదవండి: CM KCR: టీఆర్ఎస్‌లో చేరిపోయిన టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రమణకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

Revanth reddy: చమురు ధరలు తగ్గించకుంటే ప్రజా ఉద్యమం తప్పదు.. ఇందిరా పార్క్ వేదికగా హెచ్చరించిన రేవంత్.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!