Covid vaccination: రేపటి నుంచి షురూ కానున్న కోర్బివాక్స్‌ టీకా పంపిణీ.. ఎవరెవరు అర్హులంటే..

Covid 19 vaccination Drive: దేశంలో కరోనా (Corona Virus) కేసులు తగ్గుతున్నా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ( ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 180 కోట్లకు పైగా కొవిడ్‌ టీకాలు (Covid Vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది

Covid vaccination: రేపటి నుంచి షురూ కానున్న కోర్బివాక్స్‌ టీకా పంపిణీ.. ఎవరెవరు అర్హులంటే..
Follow us
Basha Shek

|

Updated on: Mar 15, 2022 | 8:31 AM

Covid 19 vaccination Drive: దేశంలో కరోనా (Corona Virus) కేసులు తగ్గుతున్నా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ( ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 180 కోట్లకు పైగా కొవిడ్‌ టీకాలు (Covid Vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. కాగా కరోనా వైరస్‌ నుంచి పిల్లలకు రక్షణ కల్పించే దిశగా మరో ముందడుగు పడనుంది. ఇందులో భాగంగా బుధవారం (మార్చి 16) నుంచి దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్‌ టీకాను పిల్లలకు ఇవ్వనున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల ప్రకారం 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు ఈ కరోనా టీకా తీసుకోవచ్చు. అలాగే 60 ఏళ్లు దాటి రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు కూడా బూస్టర్‌ డోసు వేయించుకోవచ్చు.

చిన్నారులు క్షేమంగా ఉంటేనే.. కాగా కోర్బివాక్స్‌ టీకా పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం ట్వీట్‌ చేశారు. ‘చిన్నారులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది. 12-14 ఏళ్ల వయసున్న వారు బుధవారం నుంచి కొవిడ్‌ టీకా తీసుకోవాలి. 2008, 2009, 2010లో జన్మించిన పిల్లలూ ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగస్వాములు కావాలి’ అని కోరారు. కాగా 12–14 ఏళ్ల వయసున్న పిల్లలు దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్‌ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

Also Read:Govt of India: వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. ఉత్తర్వులు జారీ..

ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా మందికి రోల్ మోడల్స్.. ప్రేమ.. పెళ్లి వీరి జీవితంలో ఎలా ఉంటాయంటే..

Vellampalli Srinivas: పవన్‌కు మాట్లాడే అర్హత లేదు.. జనసేనానీపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..