AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఈ రోజు కూడా..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం.. గత మూడు నాలుగు రోజులుగా కేసులు తగ్గుతూ.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల బులిటెన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఈ రోజు కూడా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 29, 2020 | 9:43 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం.. గత మూడు నాలుగు రోజులుగా కేసులు తగ్గుతూ.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాల బులిటెన్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది. ఇక ఇప్పటి వరకు ఈ కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రోజురోజుకు కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారంతా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 409కి చేరింది. ప్రస్తుతం 582 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్