ఏపీలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు..

ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ సెంచరీ దాటాయి. గత కొద్దిరోజుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు...

ఏపీలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 2:03 PM

ఆంధప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ సెంచరీ దాటాయి. గత కొద్దిరోజుగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో సడలింపులు తీసుకురావడం వల్ల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు మూడు వేలకి పైగా దాటాయి. తాజాగా 130 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,718కి చేరింది. అలాగే ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఖ్య ఇప్పటి వరకూ 75 మంది మరణించారు. ఇక కోవిడ్‌ నుంచి 2,353 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1290 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

కాగా ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. కొత్తగా భారత్‌లో 9971 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,46,628కి చేరింది. అలాగే 24 గంటల్లో 287 మంది చనిపోయారు. ఇంత భారీగా చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6929కి చేరింది. తాజాగా శనివారం 4611 మంది రికవరీ అవ్వడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1,19,292గా ఉంది. ప్రస్తుత దేశంలో 1,20,406 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
పురుషులకు వరం ఈ గింజలు.. తిన్నారంటే ఆ సమస్యలే ఉండవట..
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
మండే ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
అలాంటి సీన్స్‌లో అస్సలు నటించను.. కారణం ఇదే అంటున్న మృణాల్..
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!
రాలి పోయిన జట్టుతో కూడా జేబు నింపుకోవచ్చు.. ఎలాగంటే!