‘ఫెలుదా’ టెస్ట్‌: కరోనాను నిర్ధారించేందుకు ఇదే బెస్ట్‌

కరోనాను నిర్ధారించేందుకు టాటా గ్రూప్‌-శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌) భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న

'ఫెలుదా' టెస్ట్‌: కరోనాను నిర్ధారించేందుకు ఇదే బెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2020 | 6:17 PM

Covid 19 Feluda test: కరోనాను నిర్ధారించేందుకు టాటా గ్రూప్‌-శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్‌) భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న ఫెలూదా పరీక్ష బెస్ట్ అంటున్నారు శాస్త్రవేత్తలు.  ఈ విధానాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమతిని ఇవ్వగా.. దీని ద్వారా పరీక్ష ఫలితాలు వేగంగా తెలుస్తాయని వారు చెబుతున్నారు. అంతేకాదు కరోనా నిర్ధారణ కోసం ఉన్న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష కంటే ఇది వేగమైనది, చౌకైనదని వారు పేర్కొన్నారు.

ఇక ఈ కిట్లు మార్కెట్లోకి వస్తే కరోనా పరీక్షలకు సంబంధించి దేశంలో ముఖ చిత్రం మారిపోనుంది. సాంకేతిక అవరోధాలు కూడా తొలిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ టెస్ట్‌ను లాలాజలం లేదా రక్తం నమూనాలతో చేస్తారు. పేపర్ స్ట్రిప్‌పై సీఏఎస్‌9 అనే ప్రొటీన్ బార్‌కోడ్ రూపంలో ఉంటుంది. ఇది రక్త/లాలాజల నమూనాతో చర్య పొందడం వలన శరీరంలో ఉన్న కరోనా వైరస్ జాడ తెలుస్తుంది. స్ట్రిప్‌ రంగు మారితో వైరస్ ఉన్నట్లు లెక్క. ఇక ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష కోసం రూ.1600 ఖర్చు అవుతుండగా.. ఫెలూదా ఖర్చు రూ.500 మాత్రమే కావడం విశేషం.

Read  More:

సోనూసూద్‌కి అరుదైన అవార్డు ఇచ్చిన ఐరాస

జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. గర్భిణులకు ‘వైఎస్సార్ ఆసరా’

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?