AP Corona: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం.. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు విడుదల‌

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. క‌ర్ఫ్యూ నియ‌మ నిబంధ‌న‌లు.....

AP Corona: జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణయం.. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు విడుదల‌
Cm Jagan
Follow us

|

Updated on: May 09, 2021 | 3:12 PM

ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం క్రియేట్ చేస్తోంది. భారీ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. క‌ర్ఫ్యూ నియ‌మ నిబంధ‌న‌లు ఎన్ని అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు. బెడ్లు, ఆక్సిజ‌న్ కొర‌త కల‌వ‌ర‌పెడుతోంది. మ‌న‌సును క‌న్నీరు పెట్టించే ఘ‌ట‌న‌లు రోజు అనేకం న‌మోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆక్సిజ‌న్ కోసం భారీగా నిధులు కేటాయించింది. ఆక్సిజన్ సంబంధిత కొనుగోళ్ళకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. 309.87 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది ఏపీ స‌ర్కార్.

ఈ నిధులలో రాష్ట్రంలో 49 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు కోసం 180.19 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్లాంట్ల ఏర్పాటుకు సివిల్, ఎలక్ట్రికల్ పనుల కోసం 25.80 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. 10 వేల అదనపు ఆక్సిజన్ పైప్ లైన్ల ఏర్పాటుకు 50 కోట్లు మంజూరు చేసింది. 50 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు 46 కోట్ల రూపాయలు విడుద‌ల చేసింది. ఆరు నెలల పాటు ఆక్సిజన్ పైప్ లైన్ల రిపేర్, మెయింటెనెన్స్ కోసం ప్రతి జిల్లాకు 60 లక్షలు మంజూరు చేసింది.

Also Read: సిగరెట్ పొగలో ‘దాగిన’ కోవిడ్ 19 వైరస్, తస్మాత్ జాగ్రత్త అంటున్ననిపుణులు, తుంపరలు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిక

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు కీలక సూచనలు చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!