AP Corona News: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ద‌డ పుట్టిస్తోన్న క‌రోనా.. కొత్త‌గా 11,766 కేసులు.. భారీగా మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్రదేశ్ లో కరోనా ద‌డ పుట్టిస్తుంది. సెకండ్‌ వేవ్‌లో ఫ‌స్ట్ టైమ్ గురువారం 10 వేలు దాటిన కొవిడ్ కేసులు శుక్రవారం ఆ మార్క్ 11వేల మార్క్‌ దాటింది. తాజాగా నమోదైన కేసులతో....

AP Corona News: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ద‌డ పుట్టిస్తోన్న క‌రోనా.. కొత్త‌గా 11,766 కేసులు.. భారీగా మ‌ర‌ణాలు
Ap Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2021 | 7:44 PM

ఆంధ్ర‌ప్రదేశ్ లో కరోనా ద‌డ పుట్టిస్తుంది. సెకండ్‌ వేవ్‌లో ఫ‌స్ట్ టైమ్ గురువారం 10 వేలు దాటిన కొవిడ్ కేసులు శుక్రవారం ఆ మార్క్ 11వేల మార్క్‌ దాటింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు పది లక్షలు దాటాయి. పాజిటివ్ కేసులు మాత్ర‌మే కాదు.. వైర‌స్ బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోతున్న బాధితుల సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.

కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా 45,581 క‌రోనా టెస్టులు చేయ‌గా.. 11,766 కేసులు వెలుగుచూశాయి. మ‌రో 38 మంది వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 10,09,228 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. క‌రోనా నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున చ‌నిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,579కి పెరిగింది. కొత్త‌గా 4,441 మంది బాధితులు వ్యాధి బారినుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రిక‌వ‌రీల‌ సంఖ్య 9,27,418కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 74,231 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,58,80,750 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

Also Read: ఏపీలోని ప‌లు జిల్లాల‌కు పిడుగు హెచ్చ‌రిక‌.. కీల‌క సూచ‌న‌లు చేసిన విప‌త్తుల శాఖ‌

అంబులెన్స్ నుంచి ఎగిరిప‌డ్డ క‌రోనా రోగి డెడ్‌బాడీ.. షాక్ కు గురైన స్థానికులు

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!