Big Breaking: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..!

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది.

Big Breaking: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 1:13 PM

తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. యూకే నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఆరుకు చేరుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 150కు చేరువవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1,98,155కు చేరింది. కాగా కరోనా విస్తరించకుండా ఉండేందుకు అటు రాష్ట్ర, ఇటు కేంద్ర ప్రభుత్వాలు అప్రమత్తమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు కూడా ప్రయోగాల్లో తనమునకలై ఉన్నారు.

Read This Story Also: Corona Effect: వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా పరీక్షా ఫలితాలు..!