Artificial Intelligence Jobs: ఏఐతో మీ ఉద్యోగం సేఫ్.. జస్ట్ ఇలా చేస్తే చాలంటోన్న నిపుణులు..

ఆర్టీపిషల్ ఇంటలిజెన్స్ కోర్సులు తీసుకురావడం వాళ్ళ ఉద్యోగ భద్రతను పెరుగుతుందని నిపుణుల సూచన. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మన మార్గం కూడా మార్చుకుంటే భయం అక్కర్లేదు అంటున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలీజెన్స్ తెచ్చిన ముప్పును ఎదుర్కోడానికి ఉద్యోగులు ఇప్పటివారికి తాము నేర్చుకున్న కోర్సులను అప్డేట్ చేసుకోవడం లేదా పూర్తిగా కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త అప్షన్స్ వైపు వెళ్లడమే బెట్టార్ అంటున్నారు నిపుణులు.

Artificial Intelligence Jobs: ఏఐతో మీ ఉద్యోగం సేఫ్.. జస్ట్ ఇలా చేస్తే  చాలంటోన్న నిపుణులు..
Artificial Intelligence
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Jan 27, 2024 | 1:44 PM

Artificial intelligence: కరోనా మహమ్మారి చేసిన గోరం అంతా ఇంతా కాదు. కరోనా విపత్తు తరువాత ప్రపంచ వ్యాప్తంగా చాల కంపెనీలు చాల రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మరి ముఖ్యంగా ఐటీ రంగం చాల ఇబ్బందులను ఎదుర్కొంది. ఏళ్ల పాటు ఐటీ కంపెనీలు వర్క్ ప్రం హోమ్ పేరుతొ ఎంతో కొంత నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అయితే, ప్రస్తుతం చాల కంపెనీలు ఆ విపత్తు తరువాత ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునే పనిలో పడ్డాయి.

ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ వచ్చాక చాల కంపెనీలు దాన్ని వాడుకోవడం మొదలు పెట్టి మ్యాన్ పవర్ ను కట్ చేస్తున్నాయి. దింతో చాల మంది టెక్కీలు ఉద్యోగ భద్రత కోల్పోయారు. అయితే, ఇలాంటి సమయంలో ఎలాంటి విపత్తు వచ్చినా తమ ఉద్యోగాలను భద్రంగా ఉంచుకోడానికి ఏం చెయ్యాలి అన్నది అసలు ప్రశ్నగా మారింది. దానికి అనేక మార్గాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అయితే, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కు అప్డేట్డ్ అవ్వడం మంచిదని అంటున్నారు. ఉద్యోగులే కాదు ఉన్నత చదువులు అందిస్తున్న విద్యా సంస్థలు కూడా కోర్సులను మార్చాల్సిన అవసరం తప్పక ఉంది.

ఆర్టీపిషల్ ఇంటలిజెన్స్ కోర్సులు తీసుకురావడం వాళ్ళ ఉద్యోగ భద్రతను పెరుగుతుందని నిపుణుల సూచన. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మన మార్గం కూడా మార్చుకుంటే భయం అక్కర్లేదు అంటున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలీజెన్స్ తెచ్చిన ముప్పును ఎదుర్కోడానికి ఉద్యోగులు ఇప్పటివారికి తాము నేర్చుకున్న కోర్సులను అప్డేట్ చేసుకోవడం లేదా పూర్తిగా కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త అప్షన్స్ వైపు వెళ్లడమే బెట్టార్ అంటున్నారు నిపుణులు.

మార్కెట్ లో ఇప్పటికే హైద్రాబద్ లాంటి మహానగరంతో పాటు బెంగళూర్ పూణే నాగపూర్ నోయిడా లాంటి నగరాల్లో పేరున్న సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కోర్సులను అందిస్తున్నాయి. దానికి తోడు దాదాపు అన్ని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కోర్సు ను మొదలు పెట్టాయి. కొత్తగా ఇంజినీరింగ్ చేసే వారు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కోర్సుల్లో జాయిన్ అవ్వడం చాల బెటర్.

మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ