తెలుగు ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాలో 13 ఏళ్ల అనుభవం ఉంది..2009లో క్రైమ్ టుడే పత్రికలో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది..2010 లో స్టూడియో ఎన్ ఛానెల్ రిపోర్టర్ గా 2012 నుండి జి తెలుగు లో పొలిటికల్ రిపోర్టర్ గా పనిచేసాను..2015 నుండి టీవీ9 లో సీనియర్ పొలిటికల్ రిపోర్టర్ గా
విధులు నిర్వహిస్తున్నాను.
రోజూ అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త.. పూర్తి వివరాలు ఇవిగో
ప్రతి ఇంట్లోని ఏ వంట గదిలో చూసిన ఇప్పుడు అల్యూమినియం ఒక భాగమైంది. ప్రతి ఒక్కరూ కూడా దాదాపు అల్యూమినియం పత్రలలోనే వంట చేస్తుంటారు. కానీ అల్యూమినియం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండొందల ఏళ్ల క్రితం డెన్మార్క్ లో..
- Sridhar Prasad
- Updated on: Feb 12, 2025
- 1:56 pm
Hyderabad: ఇకపై మా వల్ల కాదు బాబోయ్.. కుక్కలను చంపేందుకు అనుమతివ్వండి.. ఎందుకంటే
హైదరాబాద్ మహానగరంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయని.. వాటిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదని.. గడిచిన ఐదు సంవత్సరాలలో 40 కోట్లు ఖర్చు చేశామని.. అయిన సరైన ఫలితం ఇవ్వలేదని అందుకే కుక్కలను చంపేందుకు మాకు అనుమతి కల్పించండి అంటూ జీహెచ్ఎంసీ హైకోర్టులో అఫిడివేట్ దాఖలు చేసింది.
- Sridhar Prasad
- Updated on: Feb 11, 2025
- 8:55 pm
యాత్రల బాటపట్టిన కమలం నేతలు.. ఖర్చులు ఎవరు పెడతారు? పార్టీలో ఎవరి అభిప్రాయమేమిటి.?
తెలంగాణలో యాత్రలకు సిద్ధం అవుతోంది కమలం పార్టీ. 5 పార్లమెంట్ క్లస్టర్‌లలో 5 యాత్రలకు ప్లాన్ చేస్తోంది. యాత్రలపై పార్టీలో మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పుడు యాత్రలు అవసరమా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.
- Sridhar Prasad
- Updated on: Feb 5, 2024
- 1:02 pm
Twins: పుట్టగానే విడిపోయారు, 30 ఏళ్ల తర్వాత కలిశారు.. అక్కాచెల్లెల్ని కలిపిన..
వివరాల్లోకి వెళితే.. వారిద్దరూ నాన్ ఐడెంటికల్ కవలలు అంటే ఎలాంటి పోలికలు లేని ట్విన్స్ అన్నమాట. ఇండోనేషియాలోని ఒక అనాథాశ్రమంలో పుట్టిన వెంటనే చెరొక ఇంటికి దత్తత వెళ్లడంతో విడిపోయారు. అయితే కొన్నేళ్ల తరువాత ఆ ఇద్దరిలో ఒకరికి కలవాలి అనే కోరిక కలిగింది. దీనికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు...
- Sridhar Prasad
- Updated on: Feb 4, 2024
- 5:45 pm
Telangana: బీజేపీ లోక్ సభ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ఇదేనా.. రాష్ట్ర జాబితాపై ఢిల్లీ పెద్దల నిర్ణయమేంటి..
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల కమిటీకి పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్ట్‌ను బీజేపీ పంపించింది. తెలంగాణలోని పది పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల జాబితాను వచ్చేవారం విడుదల చేయనున్నారు బీజేపీ పెద్దలు. ఫస్ట్ లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేసే ఆ నాయకులు ఎవరు?
- Sridhar Prasad
- Updated on: Feb 1, 2024
- 12:05 am
BJP: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. జాతీయ నాయకుల కీలక నిర్ణయం..
తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు కసరత్తు ప్రారంభించింది. అందుకు వివిధ కమిటీలను వేసిన పార్టీ వారికి మార్గ నిర్దేశం చేసింది. మార్చి ఒకటి తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఎంపికపై కూడా ఆ పార్టీ దృష్టి పెట్టింది.
- Sridhar Prasad
- Updated on: Jan 29, 2024
- 2:45 pm
Migraine: మైగ్రేన్ నొప్పితో బాధ పడుతున్నారా..? ఈ పరికరంతో ఇట్టె చెక్ పెట్టొచ్చు తెలుసా..
ప్రపంచ వ్యాప్తంగా మైగ్రేన్ అనేది పెద్ద సమస్యగా మారింది.. మైగ్రేన్ అనేది తలనొప్పి రూపంలో వస్తుంది. మైగ్రేన్ ఉన్నవారి బాధ మాటల్లో వర్ణించలేని. ఎన్ని రకాల మందులు వాడినా మైగ్రేన్ అనే దానికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత దేశానికి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ తయారీ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ మైగ్రెన్ నుంచి ఉపశమనం కోసం ఒక పరికరాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది.
- Sridhar Prasad
- Updated on: Jan 28, 2024
- 7:35 pm
Telangana: ఎంపీ సీట్ల కేటాయింపులో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో పోటీచేయడానికి బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఇప్పటికే టికెట్లు కన్ఫార్మ్ చేసేశారు. మిగతా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై హోం మంత్రి అమిత్ షా టీం.. రహస్య సర్వేలు చేసింది. గెలుపు గుర్రాలనే బరిలో దించాలని కమలనాథులు...
- Sridhar Prasad
- Updated on: Jan 28, 2024
- 7:07 pm
Artificial Intelligence Jobs: ఏఐతో మీ ఉద్యోగం సేఫ్.. జస్ట్ ఇలా చేస్తే చాలంటోన్న నిపుణులు..
ఆర్టీపిషల్ ఇంటలిజెన్స్ కోర్సులు తీసుకురావడం వాళ్ళ ఉద్యోగ భద్రతను పెరుగుతుందని నిపుణుల సూచన. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మన మార్గం కూడా మార్చుకుంటే భయం అక్కర్లేదు అంటున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలీజెన్స్ తెచ్చిన ముప్పును ఎదుర్కోడానికి ఉద్యోగులు ఇప్పటివారికి తాము నేర్చుకున్న కోర్సులను అప్డేట్ చేసుకోవడం లేదా పూర్తిగా కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త అప్షన్స్ వైపు వెళ్లడమే బెట్టార్ అంటున్నారు నిపుణులు.
- Sridhar Prasad
- Updated on: Jan 27, 2024
- 1:44 pm
Nanotechnology: ఇంకెన్నీ రోజులు అవే కోర్సులు.. బీటెక్‌లో నానో, ఇప్పుడిదే హవా..
మిల్లి మీటర్‌లో పది లక్షల వంతును నానో మీటర్ అంటాము, అలాంటి పదార్దాలను అధ్యాయనం చేయడాన్ని నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అనే అంశాన్ని 1950లోనే ప్రముఖ నోబెల్ గ్రహీత శాస్త్రవేత్త రిచర్డ్ ఫెన్ మన్ ముందుగా కనుగొన్నారు. అయితే ఇదే రానురాను...
- Sridhar Prasad
- Updated on: Jan 26, 2024
- 3:54 pm
Telangana: ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రజల్లోకి బీజేపీ.. తెలంగాణలో భారీ విజయానికి యాక్షన్ ప్లాన్
ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది.. అందుకోసం వివిధ రకాల కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది. మోడీ, అమిత్ షా, నడ్డాలతో సభలు ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు కూడా చేపట్టనుంది. తెలంగాణ బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతుంది.
- Sridhar Prasad
- Updated on: Jan 24, 2024
- 12:56 pm
Telangana BJP: బీజేపీ వ్యూహం.. ఆ నియోజకవర్గాలపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్..
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. 400లకు పైగా సీట్ల టార్గెట్ తో ముందుకువెళుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
- Sridhar Prasad
- Updated on: Jan 17, 2024
- 5:21 pm