WCD Nandyal Recruitment 2022: ఏపీలోని నంద్యాల జిల్లాలో 113 అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలు.. 7వ/10వ తరగతిలో పాసైతే చాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలోని నంద్యాల జిల్లాలో.. 113 మెయిన్ అంగన్‌వాడీ వర్కర్‌, మినీ వర్కర్‌, అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ..

WCD Nandyal Recruitment 2022: ఏపీలోని నంద్యాల జిల్లాలో 113 అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాలు.. 7వ/10వ తరగతిలో పాసైతే చాలు..
Wcd Nandyal
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 01, 2022 | 3:08 PM

WCD Nandyal Anganwadi Worker Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలోని నంద్యాల జిల్లాలో.. 113 మెయిన్ అంగన్‌వాడీ వర్కర్‌, మినీ వర్కర్‌, అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులుకోరుతూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 7వ తరగతి, 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జులై 1, 2022వ తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 21 నుంచి 35 యేళ్లలోపుండాలి. ఈ అర్హతలతోపాటు సంబంధిత గ్రామంలో నివాసముండే మహిళా అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో సెప్టెంబర్‌ 8, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మెయిన్ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులు: 8
  • మినీ వర్కర్ పోస్టులు: 1
  • అంగన్‌వాడీ ఆయా పోస్టులు: 104

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్