AP Jobs: పదో తరగతి అర్హతతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (vizag steel plant) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

AP Jobs: పదో తరగతి అర్హతతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!
Vizag Steel Plant
Follow us

|

Updated on: Jan 26, 2022 | 8:25 PM

Vizag Steel Plant Recruitment 2022: విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (vizag steel plant) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

మొత్తం ఖాళీలు: 5

1. మైన్ ఫోర్‌మెన్: 1

అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో డిప్లొమా ఉండాలి. మైన్ ఫోర్‌మెన్ సర్టిఫికేట్‌తోపాటు, నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

2. మైనింగ్ మేట్: 4

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు, మైనింగ్ మేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే తగిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లు మించరాదు.

పే స్కేల్: రూ.37,000

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Stipendiary Trainee Jobs: ఎన్‌ఏఎల్‌లో 40 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ