AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stipendiary Trainee Jobs: ఎన్‌ఏఎల్‌లో 40 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR - NAL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

Stipendiary Trainee Jobs: ఎన్‌ఏఎల్‌లో 40 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు..
Csir Nal
Srilakshmi C
|

Updated on: Jan 26, 2022 | 7:16 PM

Share

CSIR – NAL Bengaluru Recruitment 2022: బెంగళూరులోని సీఎస్‌ఐఆర్ – నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR – NAL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

పోస్టు: స్టైపెండరీ ట్రయినీలు

మొత్తం ఖాళీలు: 40

ట్రయినింగ్ వ్యవధి: 1 సంవత్సరం

పోస్టుల వివరాలు:

1. డిప్లొమా స్టైపెండరీ ట్రయినీలు: 10

అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 2018 తర్వాత ఉత్తీర్ణులయ్యిన వారు అర్హులు.

స్టైపెండ్: రూ.6000

2. గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రయినీలు: 30

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ/తత్సమాన డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: రూ.9000

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (The Sr.Controller of Administration, National Aerospace Laboratories, P.B.No.1779, HAL Airport Road, Kodihalli, Bengaluru – 560017)

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

FIR against Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ