UPSC Recruitment 2022: చివరి అవకాశం..! యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 52 సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిస్ట్ ‘బి’, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం), డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌..

UPSC Recruitment 2022: చివరి అవకాశం..! యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..
UPSC Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2022 | 10:03 AM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో 52 సీనియర్ డిజైన్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిస్ట్ ‘బి’, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం), డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈ రోజే ఆఖరు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో ఈ రోజు (అక్టోబర్‌ 27, 2022) రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 అప్లి్కేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఈ పోస్టులన్నింటిని రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!