UPSC CDS I 2022: 341 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. పూర్తి వివరాలు..

UPSC CDS I 2022: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా కంబైండ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా...

UPSC CDS I 2022: 341 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్‌సీ.. పూర్తి వివరాలు..
Upsc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 22, 2021 | 3:42 PM

UPSC CDS I 2022: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా కంబైండ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 341 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌ (100), ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజ్‌హిమ్లా (22), ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ, హైదరాబాద్‌ (32), ఆఫీసర్స్‌ ట్రైయినింగ్‌ అకాడమీ, చెన్నై- మెన్‌ (170), ఆఫీసర్స్‌ ట్రైయినింగ్‌ అకాడమీ, చెన్నై – ఉమెన్‌ (17) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిఉండాలి, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంజనీరింగ్‌, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిజిక్స్‌, మ్యాథ్స్‌లో 10+2 లెవల్‌ పూర్తి చేసి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* రాత పరీక్షను ఏప్రిల్‌ 10, 2022న నిర్వహించనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్‌ 22, 2021న ప్రారంభమవుతుండగా జనవరి 11, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Rewind 2021: చరిత్రలో ఈ ఏడాది.. దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద ఘటనలు..

Shocking Incident: మహిళతో పోలీసు అసభ్యకర ప్రవర్తన.. మూత్ర విసర్జన చేస్తూ ఏం చేశాడంటే..

Tollywood Rewind 2021: ఈ సంవత్సరం టాలీవుడ్‌ ఇండస్ట్రీని బతికించింది ఆ ముగ్గురే..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?