ప్రముఖల మరణాలు.. కరోనా కాలం సామాన్యులు, ప్రముఖులతోపాటు, సినీ సంగీత కళాకారులను కూడా మింగేసింది. దీంతోపాటు అనారోగ్య కారణాలు, ప్రమాదాల బారిన పడి మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలా ఈ ఏడాది మనకు దూరమైన వారిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, పునీత్ రాజ్‌కుమార్, వివేక్, దిలీప్ కుమార్, వడివేలు, శివశంకర్ మాస్టర్ లాంటి ప్రముఖులు ఉన్నారు.