TSPSC Group 1: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే

తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గురువారం (మార్చి 14) ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు గడువు ముగిసింది. మరో రెండు రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగిస్తూ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని..

TSPSC Group 1: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటివరకంటే
TSPSC
Follow us

|

Updated on: Mar 14, 2024 | 6:21 PM

హైదరాబాద్‌, మార్చి 14: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. గ్రూప్‌ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువును పొడిగిస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గురువారం (మార్చి 14) ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో దరఖాస్తు గడువు ముగిసింది. మరో రెండు రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగిస్తూ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ముగియడంతో మరో రెండు రోజులు పొడిగించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ