TS 10th Supply Exams 2022: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు ఆగ‌స్టు 1 నుంచి ప్రారంభంకానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్‌ 30) ప్రక‌టించారు. ఈ మేరకు..

TS 10th Supply Exams 2022: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..
10th Supply Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 01, 2022 | 2:41 PM

TS Tenth advanced supplementary examinations 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు ఆగ‌స్టు 1 నుంచి ప్రారంభంకానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్‌ 30) ప్రక‌టించారు. ఈ మేరకు సప్లిమెంట‌రీ ప‌రీక్షల టైం టేబుల్‌ను విడుదల చేశారు. పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు జులై 18వ తేదీలోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో పరీక్ష ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. హాల్‌ టికెట్లు త్వరలో విడుదల చేస్తామని, ఆగస్టు 1 నుంచి10వ తేదీ వ‌ర‌కు పరీక్షలు జరుగుతాయని ఈ సందర్భంగా మంత్రి సబితా వెల్లడించారు. ఆయా తేదీల్లో ఉద‌యం 9 గంటల 30 నిముషాల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వ‌ర‌కు పరీక్షలు జరుగుతాయి. కాగా జూన్‌ 30న విడులైన పదో తరగతి ఫలితాల్లో 90 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ పదో తరగతి 2022 అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్షల టైం టేబుల్..

ఇవి కూడా చదవండి
  • ఫ‌స్ట్ లాంగ్వేజ్: ఆగ‌స్టు 1 సోమవారం
  • సెకండ్ లాంగ్వేజ్: ఆగ‌స్టు 2 మంగళవారం
  • థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌): ఆగ‌స్టు 3 బుధవారం
  • మ్యాథ‌మేటిక్స్: ఆగ‌స్టు 4 గురువారం
  • జ‌న‌ర‌ల్ సైన్స్(ఫిజిక‌ల్ సైన్స్, బ‌యాల‌జీ): ఆగ‌స్టు 5 శుక్రవారం
  • సోష‌ల్ స్టడీస్: ఆగ‌స్టు 6 శనివారం
  • ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1: ఆగ‌స్టు 8 సోమవారం
  • ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2: ఆగ‌స్టు 10 బుధవారం

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
33 ఏళ్లుగా అరుదైన నాణేలను సేకరిస్తున్న ఏపీ వ్యక్తి..
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ వచ్చేసిందోచ్..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
ట్రైన్‌‌ స్లీపర్ భోగీలో గుప్పుమన్న వింతైన వాసన..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటిస్తోంది.. గ్లామర్ సెన్సేషన్..
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
అలా ఉన్నా డయాబెటిస్ బారిన పడతారంట.. షాకింగ్ విషయాలు..
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!
ప్రతి 10 నిమిషాలకు రూ.50 లక్షలు విలువ చేసే లగ్జరీ కారు అమ్మకం..!