TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు.

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..
Ts Inter Results 2022
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 29, 2022 | 9:28 AM

TS Inter 1st, 2nd Year Results 2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా తెలిపారు. పాస్‌ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.

ఇంటర్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..