Free Coaching for TGPSC Group 1 Mains: గుడ్‌న్యూస్.. తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌.. ఎక్కడంటే

తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు జులై 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.2 లక్షల మంది ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం..

Free Coaching for TGPSC Group 1 Mains: గుడ్‌న్యూస్.. తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌.. ఎక్కడంటే
Free Coaching for TGPSC Group 1 Mains
Follow us

|

Updated on: Jul 11, 2024 | 7:14 AM

హైదరాబాద్‌, జులై 11: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు జులై 7వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3.2 లక్షల మంది ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు బీసీ ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన వెలువరించారు. ఆసక్తి కలిగిన వారు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.5 వేల చొప్పున ఉపకార వేతనం కూడా అందజేయనున్నారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌ (రోడ్‌ నం: 8, లక్ష్మీనగర్‌), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లలో కోచింగ్‌ ఇస్తారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం కోసం 040-24071188 ఫోన్‌ నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌ 2024 సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌)-2024 సీట్ అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఫలితాలను విడుదల చేసింది. దీని ద్వారా 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. తాజా ఫలితాల్లో సీటు పొందిన విద్యార్థులు జులై 15వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం