CA Exams: పరీక్ష రాయాలంటే పేరెంట్స్‌ అనుమతి ఉండాల్సిందే.. సీఏ ఎగ్జామ్స్‌ మార్గదర్శకాలు విడుదల

ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) పరీక్షలు రాయాలంటే విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ)' స్పష్టం చేసింది

CA Exams: పరీక్ష రాయాలంటే పేరెంట్స్‌ అనుమతి ఉండాల్సిందే.. సీఏ ఎగ్జామ్స్‌ మార్గదర్శకాలు విడుదల
Follow us
Basha Shek

|

Updated on: Nov 09, 2021 | 10:12 PM

ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) పరీక్షలు రాయాలంటే విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ)’ స్పష్టం చేసింది. ఈ మేరకు పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని ఐసీఏఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.

విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలివే.. ‘పరీక్షలు రాసే విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వం, ఐసీఏఐ సూచించిన కొవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. పరీక్షలు రాయాలంటే అభ్యర్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో థర్మల్‌ చెకప్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. కొవిడ్‌ నిబంధనల ప్రకారం ఎవరికైనా అసాధారణ ఉష్ణోగ్రత ఉన్నా.. కరోనా లక్షణాలు కనిపించినా వారిని పరీక్ష హాలులోకి అనుమతించం’ అని ఐసీఏఐ స్పష్టం చేసింది. విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారి సొంత జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేవాం. కాబట్టి ఏ విద్యార్థి కూడా తన జిల్లా పరిధి దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పరీక్షా కేంద్రాలను కూడా భారీగా పెంచామని ఐసీఏఐ తెలిపింది.

Also read:

అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్రేక్షకులతో నిండిపోనున్న స్టేడియం.. అంగీకరించిన బీసీసీఐ, ఈసీబీ..

Inspiring Person: కాళ్ళుచేతులు లేవని తల్లిదండ్రులు వదిలేస్తే.. పెంచిన తల్లి అతని జీవితాన్నే మార్చేసింది.. వీడియో వైరల్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే