అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..

Anemia: మీరు తరచుగా అలసట, నీరసానికి గురైనట్లైతే అది రక్తహీనత కావొచ్చు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోకుంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల

అలసట, నీరసం తరచుగా వస్తే ఆ వ్యాధికి గురైనట్లే..! వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి..
Anemia
Follow us
uppula Raju

|

Updated on: Nov 09, 2021 | 10:13 PM

Anemia: మీరు తరచుగా అలసట, నీరసానికి గురైనట్లైతే అది రక్తహీనత కావొచ్చు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోకుంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల ఈ వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించడం ముఖ్యం. ఒక వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు అతనికి ఈ సమస్య ఉందని అర్థం. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి నిరంతరం తగ్గడం ప్రారంభమవుతుంది. రక్త నష్టం జరుగుతుంది. రక్తహీనత కారణంగా అనేక ఇతర వ్యాధులు ప్రబలుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి జీవితాంతం కొనసాగుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు తలసేమియా వ్యాధి ఉంటే రక్తహీనత వచ్చే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉంటాయి. జీవనశైలి సరిగా లేని వ్యక్తులకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

ఇవి రక్తహీనత లక్షణాలు.. 1. తలతిరగడం, తలనొప్పి, చల్లని చేతులు, కాళ్ళు, క్రమరహిత హృదయ స్పందన, అలసట, నీరసం ఉంటాయి.

గర్భిణీ స్త్రీలకు మరింత ఇబ్బంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది గర్భిణీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గర్భిణీలలో రక్తహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలపై కూడా ప్రభావం చూపుతాయి. స్త్రీకి రక్తహీనత ఉంటే ప్రసవ సమయంలో ఆమె ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. రక్తహీనతను నివారించడానికి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. క్యారెట్, టొమాటో, ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోండి. అలాగే విటమిన్ ఎ, బిలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. మీరు ఈ వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

NPCIL Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గమనిక.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

చలికాలంలో మీకు దాహం వేయకపోవచ్చు.. కానీ కచ్చితంగా నీరు తాగాలి.. లేదంటే మీ పని అంతే..

Harish Rao: హ‌రీశ్ రావుకు డబుల్ ఆఫర్.. ఆర్థిక శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత