SIIC IIT Kanpur: ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఐఐటీ కాన్పూర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి చెందిన స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (SIIC) యంగ్ ప్రొఫెషన్స్ (Young Professional Jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

SIIC IIT Kanpur: ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Siic Iit Kanpur
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 27, 2022 | 3:37 PM

SIIC IIT Kanpur Jobs: ఐఐటీ కాన్పూర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి చెందిన స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (SIIC) యంగ్ ప్రొఫెషన్స్ (Young Professional Jobs) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

పోస్టు: యంగ్ ప్రొఫెషన్స్

మొత్తం ఖాళీలు: 5

విభాగాలు: ప్రొక్యూర్‌మెంట్, ప్రాసెసింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఎల్ఏసీ డెవలప్‌మెంట్.

అర్హతలు: ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ/లైఫ్ సైన్సెస్/మేనేజ్‌మెంట్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/డెవలప్‌మెంట్ స్టడీస్/సోషల్ వర్క్/ఎకనామిక్స్/కామర్స్ లేదా ఇతర విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APPSC Job Alert: ఏపీపీఎస్సీ గ్రూప్ – IV పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఇక మూడు రోజులే మిగిలున్నాయి!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే