AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMC Jobs: డిగ్రీ అర్హతతో.. టాటా మెమోరియల్ సెంటర్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్ (TMC) పంజాబ్, వైజాగ్, ముంబాయి కేంద్రాల్లో పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా..

TMC Jobs: డిగ్రీ అర్హతతో.. టాటా మెమోరియల్ సెంటర్‌లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!
Tmc Mumbai
Srilakshmi C
|

Updated on: Jan 27, 2022 | 4:07 PM

Share

TMC Mumbai Jobs: భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్ సెంటర్ (TMC) పంజాబ్, వైజాగ్, ముంబాయి కేంద్రాల్లో పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పల్మనరీ మెడిసిన్, సర్జికల్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మాలిక్యులార్ బాయాలజీ వంటి ఇతర విభాగాల్లోని ఖాళీలను పూరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

మొత్తం ఖాళీలు: 34

పోస్టుల వివరాలు: అసిప్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, సైంటిఫిక్ ఆఫీసర్లు, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, స్టెనోగ్రాఫర్లు.

అర్హతలు: ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ/లైఫ్ సైన్సెస్/మేనేజ్‌మెంట్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/డెవలప్‌మెంట్ స్టడీస్/సోషల్ వర్క్/ఎకనామిక్స్/కామర్స్ లేదా ఇతర విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

SIIC IIT Kanpur: ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!